చింత పండు తినడానికి కాస్తా పుల్లగా ఉన్నప్పటికీ, రుచిలో మాత్రం బాగుంటుంది.
చిటపండు తినడం వల్ల రక రకాల పోషకాలు కూడా లభిస్తాయి. అవేంటంటే..
చిటపండు తినడం వల్ల రక రకాల పోషకాలు కూడా లభిస్తాయి. అవేంటంటే..
1.చింత పండు లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
2.చింత పండులో ఉండే మెగ్నీషియం, పాస్పరస్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు.
3.వీటిలో విటమిన్ B1, పాలీఫినాల్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో
ఉంచుతాయి.
4.చింత పండులో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ. క్యాన్సర్ నివారించడంలో ఉంటుంది.
5.చింతపండు ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
6.చింతపండులో పాశ్చర్డ్ ఎగ్, లివర్, చేపల్లో ఉండే సుగుణాలు ఉంటాయి.
వెజిటేరియన్స్ కు ఇవి మంచి ఎంపికగా చెప్పవచ్చు.