శ్రావ్యమైన సంగీతం కచ్చితంగా మనసును తేలిక పరుస్తుంది. హుషారెత్తించే సంగీతం
శరీర సామర్ధ్యాన్ని పెంచుతుంది. సంగీతానికి అంతకు మించిన ప్రభావాలు కూడా
ఉన్నాయి
శరీర సామర్ధ్యాన్ని పెంచుతుంది. సంగీతానికి అంతకు మించిన ప్రభావాలు కూడా
ఉన్నాయి
వినడం ద్వారా డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఫలితంగా జ్ఞాపకాలను
ఏర్పరుచుకోగలు గుతాం. జ్ఞాపకాలను గుర్తు చేసుకోగలుగుతాం. .
ఫీల్‌గుడ్ న్యూరోకెమికల్ డోపమైన్ విడదుల కావడం వల్ల, మానసికోల్లాసం
కలుగుతుంది. మానసిక కుంగుబాటు తగ్గుతుంది.
చేసే పనుల్లో సామర్థ్యం పెరుగుతుంది. మల్లీ టాస్కింగ్ అలవడుతుంది.
మనం వినే సంగీతం రకం, తీవ్రతను బట్టి మన రక్తపోటు పెరుగుతుంది లేదా తగ్గుతుంది.
శారీరక సామర్థ్యాన్ని పెంచే గుణం సంగీతానికి ఉంటుంది. కాబట్టి సంగీతంతో అలసటకు
గురి కాకుండా వ్యాయామ తీవ్రతను పెంచుకోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.