స్వైన్ ఫ్లూ వైరస్ ఎంతో తరచుగా మ్యుటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి
ఏడాదీ కొత్త వ్యాక్సిన్ తయారవుతూ ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ జులై
నుంచి నవంబరు మధ్య తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ మరుసటి ఏడాది వేసవి వరకూ పని
చేస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి 2023 – 2024 స్లైన్ ఫ్లూ వ్యాక్సిన్
అందుబాటులోకి వస్తుంది.
ఈ వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవచ్చు. తొలి ప్రాధామ్యంలో భాగంగా, 65
పైబడిన పెద్దలు, పిల్లలు, గర్భిణులు ఈ వ్యాక్సిన్‌ను తప్పక తీసుకోవాలి.
వ్యాక్సిన్ ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 150 సెంటర్ల ద్వారా సేకరించిన డాటా ఆధారంగా,
జెనెటిక్ అనాలసిస్ చేసి, వైరస్ మ్యుటేషన్‌ను అర్థం చేసుకుని, భవిష్యత్తులో
రాబోయే స్ర్టెయిన్లను గ్రహించి వ్యాక్సిన్లను తయారు చేస్తూ ఉంటారు. వీటిలో
ట్రై వేలెంట్ (మూడు స్ట్రెయిన్లు), టెట్రా వేలెంట్ (నాలుగు స్ట్రెయిన్లు)
అనే రెండు రకాలుంటాయి.