అండాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణo అయింది., 2020లో
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 .14 లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్
బారిన పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 .14 లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్
బారిన పడ్డారు.
అండాశయ క్యాన్సర్‌కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు మరియు వైద్యులు ఈ
పరిస్థితిని కీమోథెరపీ, సర్జరీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ థెరపీ మరియు ఇతర
లక్ష్య చికిత్సల కలయికతో చికిత్స చేస్తారు.
ఇటీవల ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆర్ఎన్ఏ ఆధారిత
నానోడ్రగ్లను ఉపయోగించి అండాశయ క్యాన్సర్‌కు కొత్త సంభావ్య చికిత్సను
ఆవిష్కరించారు. జంతువులపై జరిపిన పరిశోధనల్లో 80% పైగా ఫలితాలు వచ్సినట్లు
పరిశోధకులు నివేదించారు. ఈ చికిత్స మహిళల్లో సత్పలి తా లిస్తుందని అంచనా
వేస్తున్నారు .