సయాటికా ఇటీవలి కాలంలో వయసు తో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల వారి పై తీవ్ర
ప్రభావం చూపుతోంది. ఈ సమస్య తీవ్రత సాప్ట్ వేర్ రంగంలో యువతను మరింతగా
వేధిస్తోంది. భరించ లేని నొప్పి తో దైనందిన చర్యలకు సయితం ఇబ్బంది
కలిగిస్తుంది . మందులు మరియు ఫిజియోథెరపీ ఉపశమనం కలిగించడంలో విఫలమైతే
శస్త్రచికిత్స సిఫార్సు చేయడం సర్వ సాధారణంగా ఉంది .

అయితే అటువంటి ఆపరేషన్లు తాత్కాలిక ఫలితాలను మాత్రమే అందజేస్తాయని కొత్త
అధ్యయన సమీక్ష వెల్లడించింది . సర్జరీ తర్వాత సయితం , ఒక సంవత్సరంలోపు
నొప్పి తిరిగి వస్తుంది.
సయాటికా అనేది “కాలి వెనుక భాగంలో నొప్పిని కలిగి ఉంటుంది, చాలా తరచుగా
వెన్నెముక నరాల మూలంపై ఒత్తిడి కారణంగా వెన్నుముకలో పగిలిన వెన్నెముక డిస్క్
కారణంగా ఉంటుంది” అని సిడ్నీ మస్క్యులోస్కెలెటల్ హెల్త్ ప్రొఫెసర్ అయిన స్టడీ
రచయిత క్రిస్టీన్ లిన్ చెప్పారు. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ “ఈ
పరిస్థితి వెన్నునొప్పి, కండరాల బలహీనత మరియు దిగువ కాలులో సూదులు
గుచ్సిగట్లు బాధ కలిగిస్తుంది .