అనుక్షణం డైపర్ల తోనే నవజాత శిశువుల ఆరోగ్యం అని భ్రమ పతే తల్లిదండ్రులకు ఇదో
పెద్ద షాక్ . వారి శిశువుల డైపర్లలో కనీసం 10 వేల రకాల వైరస్ లు ఉన్నట్లు
విస్తుపోయే తాజా పరిశీలన బహిర్గతం చేసింది. సాధారణంగా తల్లులు
వారి శిశువుల్లో కేవలం పాలు మంచి దుస్తులతో అలంకరించడం పై దృష్టి పెడుతుండగా
సరైన విసర్జన ను పూర్తిగా నిర్లక్షం చేస్తున్నట్లు తాజా అధ్యయనం లో
వెల్లడైంది. డెన్మార్క్‌లోని శాస్త్రవేత్తలు
ప్రజలు వ్యాధుల అభివృద్ధికి కారణమయ్యే దాని గురించి జరిపిన పరిశోధనల్లో
డైపర్ల వైపు మొగ్గు చూపారు.

కనీసం 10,000 వైరస్ లు శిశువుల్లో అమర్చిన డైపర్లలో ఉన్నట్లు పరిశోధకులు
కనుగొన్నారు, వీటిలో చాలా వరకు ఇంతకు ముందు గుర్తించబడలేదు.
“ప్రత్యేకంగా బాల్యంలో కొన్ని గట్ బాక్టీరియా మరియు వైరస్ ల ప్రభావం తరువాతి
జీవితంలో దీర్ఘకాలిక వ్యా ధుల దరి చేరకుండా ఎలా రక్షించగలదో చేసిన పరిశీలనలో
డై పర్ కోణం వెలుగు చూసింది” అని పరిశోధకుడు షిరాజ్ షా వివరిస్తున్నారు.