సాధారణంగా బ్రెయిన్ హేమరేజ్ వచ్చినటువంటి రోగులలో కొన్ని సమస్యలు తలెత్తుతూ
ఉంటాయి. ఏంట్రా సెలెబ్రెల్ హేమరేజ్ సందర్భంలో మెదడులోని నరాలలో రక్తస్రావం
జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఈ పరిస్థితి వచ్చినప్పుడు రోగులు చనిపోతూ
ఉంటారు. ఈ పరిస్థితులలో మెదడు పునరుద్ధరణకు సహాయపడే మందులు కూడా పెద్దగా లేవు.
అయితే ఈ విపత్తు నుంచి రోగులను కాపాడడానికి హెల్సింకీ విశ్వవిద్యాలయం వైద్య
నిపుణులు కొత్త విధానాన్ని కనిపెట్టారు. దీని పేరే బ్రెయిన్ రిపేర్ – అంటే
మెదడులోని వ్యర్ధాలను తొలగించే ప్రక్రియ అన్న మాట. యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ
వారి ఆధ్వర్యంలో నడిచే బ్రెయిన్ రిపేర్ లేబరేటరీలో పరిశోధనలు జరిపిన అనంతరం
వైద్య నిపుణులు మెదడులోని ఒక ప్రోటీన్ ను కనిపెట్టారు. సి డి ఎన్ ఎఫ్ అనే ఈ
ప్రోటీన్ సెరిబ్రల్ ధోపమై న్యూరోట్రోఫీక్ ఫ్యాక్టర్ అని చెబుతున్నారు. ఇది
మెదడులో రక్తస్రావానికి చికిత్స కోసం ఒక ప్రక్రియగా అభివర్ణించారు ప్రస్తుతం ఈ
సి డి ఎన్ ఎఫ్ అనే ప్రోటీన్ ను వణుకుడు వ్యాధి అంటే పార్కిన్సన్స్ డిసీజ్ కు
చికిత్సగా వినియోగిస్తున్నారు. ఇదే ప్రోటీన్ ను బ్రెయిన్ హేమరేజ్ కు కూడా
ప్రయోగిస్తే మెదడులో రక్తస్రావం తగ్గించవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ
దశగా కొంతమంది పై జరిపిన ప్రయోగాల అనంతరం హెల్సింగ్ కి విశ్వవిద్యాలయ
అధికారులు పాక్షిక విజయాన్ని సాధించినట్లు వెల్లడించారు. తద్వారా
రక్తస్రావాన్ని నిలువరించడం., అలాగే మెదడులో ఉన్నటువంటి సెల్స్ నుంచి
సిగ్నల్స్ పొందడం ద్వారా ఈ ప్రయోగం విజయవంతమైందని చెబుతున్నారు. ఈ సందర్భంగా
బ్రెయిన్ రిపేర్ లేబరేటరీ ఇంచార్జ్ డాక్టర్ వాసిలియోస్ త్రౌటాలియాస్
మాట్లాడుతూ మెదడులో చాలా వ్యర్ధాలు పేరుకుపోయి ఉంటాయని .,ఈ ప్రోటీన్
వినియోగించడం ద్వారా వాటిని తొలగించడం లేదా కరిగించడం జరుగుతుందని ., తద్వారా
బ్రెయిన్ రికవరీ కి మార్గం సుగమవుతుందని వెల్లడించారు.