కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక శుభవార్తను ప్రజలకు అందిస్తోంది. 2023
చివరి నాటికి కోవిడ్ మహమ్మారి ముగుస్తుందని ప్రకటించింది . ఇప్పటివరకు
ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఈ ఏడాదిలోనే ఎత్తివేస్తామని
వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అధనాం గెబ్రీ ఏసేస్
మాట్లాడుతు అమెరికా లాంటి దేశాలలో కరోనా మృతులు మూడేళ్ల నాటి కనిష్టానికి
పడిపోయాయని వెల్లడించారు . తమకు వస్తున్న డేటాను పరిశీలించినప్పుడు కరోనా
తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోందని ఆయన చెబుతూ ఈ సంవత్సరం చివరి నాటికి
కరోనాకు ముగింపును ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అలాగే పబ్లిక్ హెల్త్
ఎమర్జెన్సీని ఎత్తివేయనున్నట్టు ఆయన జెనీవాలో ప్రకటించారు.