మెదడు నుంచి సంకేతాలను శరీరానికి చేరవేయడంలో నరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
శరీరంలో అవయవాలు ఎలా కదలాలి, ఎలా పని చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనేది మెదడు
నరాల ద్వారా సంకేతాలని పంపిస్తుంది. అందుకే నాడీ వ్యవస్థ చాలా ముఖ్యం. నరాలు
బలహీనపడితే శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై దాని ప్రభావం కనిపిస్తుందని
నిపుణులు చెబుతున్నారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) ఉన్నవారిలో అధిక
డిప్రెషన్‌కు కారణమయ్యే మెదడులోని మార్గాల్లో భౌతిక సంబంధ సమస్యలు
తలెత్తుతాయి. బోస్టన్లోని బ్రిగ్హామ్, ఉమెన్స్ హాస్పిటల్‌లోని పరిశోధకులు
MS నుండి మెదడుపై గాయాలకు సంబంధించి డిప్రెషన్‌కు కారణమైన మెదడులోని
ప్రాంతాన్ని కనుగొని అధ్యయనం చేశారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ సంబంధిత
డిప్రెషన్ మరియు మెదడు గాయాలు అలాగే MS నుండి మెదడు కణజాలానికి నష్టం వాటి
మధ్య కొత్త కనెక్షన్లను కనుగొన్నట్లు వారు చెప్పారు. మల్టిపుల్ స్క్లెరోసిస్,
డిప్రెషన్ అధ్యయనం కోసం 281 మంది నుండి వైద్య పరిశోధకులు డేటాను సేకరించారు.
వర్చువల్ లాబొరేటరీని ఉపయోగించి, పరిశోధకులు అధ్యయనంలో పాల్గొనేవారి
రికార్డులలో ఎం.ఆర్.ఐ డేటాను సేకరించి విశ్లేషించారు.