వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన పదవికి గుడ్‌బై చెప్పనున్నాడు. తాజా టీ20 ప్రపంచక్‌పలో కరీబియన్ జట్టు సూపర్-12కు అర్హత సాధించలేకపోవడంపై నైతిక బాధ్యత వహిస్తూ ఈ ఏడాది చివర్లో కోచ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు సిమ్మన్స్ మంగళవారం ప్రకటించాడు.