ఇటీవల `చోరీ 2` కోసం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నటి నుష్రత్ భారుచ్చా
ముఖంపై గాయం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె స్నేహితురాలు,
నటి ఇషితా రాజ్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో నుష్రత్ ఓ క్లినిక్‌లో
పడుకుని వుండగా ఆమెకు డాక్టర్ కుట్లు వేస్తున్నట్లు చూడవచ్చు. అదే వీడియోను
నుష్రత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేసింది. డాక్టర్ గాయానికి కుట్లు
వేస్తున్నప్పుడు నుష్రత్ మనసును మళ్లించడానికి ఇషిత తన శాయశక్తులా
ప్రయత్నించింది. ఈ క్రమంలో గత డిసెంబర్ లో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో
నుష్రత్ గాయపడినట్లు తెలుస్తోంది.