బాలీవుడ్ పోకడలను బహిష్కరించండి.. అంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ
ఎంప్లాయీస్ (FWICE) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణిని
ఖండిస్తూ.. బాలీవుడ్ పోకడలను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
థియేటర్లలో పోకిరీతనం, నిర్మాతలకు బెదిరింపుల నుంచి తక్షణ రక్షణను
FWICE కోరింది. అన్ని బాలీవుడ్ చిత్రాలను విచక్షణారహితంగా బహిష్కరించడం
ఆమోదించబడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదని FWICE ఒక సుదీర్ఘ
ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతూ.. FWICE ఇలా
వెల్లడించింది. “బాలీవుడ్‌ను బహిష్కరించు” అనే ఇటీవలి ధోరణి నిర్మాతలు,
సినిమాల కోసం పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులను ప్రభావితం చేస్తోంది.
ప్రస్తుతం బేషరమ్ రంగ్ అనే సినిమా పాటలో దీపికా పదుకొణె కాషాయ బికినీపై కొందరు
రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పఠాన్ సినిమా వివాదం ఎదుర్కొంటోంది.