ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్) కెరీ ర్లో అత్యధిక స్కోరు నమోదు చేయగా.. స్మిత్
(104) తన 30వ టెస్ట్ సెంచరీతో బ్రాడ్ మన్ ను అధిగమించడంతో… దక్షిణాఫ్రికాతో
మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్ నైట్ స్కోరు
147/2తో రెండో రోజు ఆటను కొన సాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 4
వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఆఖరి సెషన్ లో వర్షం కారణంగా మ్యాచ్
నిలిచే సమయానికి ఖవాజాతోపాటు రెన్ షా (5) క్రీజులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్
(70)ను రబాడ అవుట్ చేయగా… స్మిత్ ను కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు. కాగా,
మాట్ రెన్షా 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున అన్రిచ్
నార్ట్జే రెండు వికెట్లు పడగొట్టగా, కేశవ్ మహరాజ్, కగిసో రబడా
చెరో వికెట్ తీశారు.