బాలీవుడ్ మూవీ “మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే” వచ్చే ఏడాది మార్చి 3న
థియేటర్లలోకి రానున్నట్లు నిర్మాతలు శుక్రవారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా
పిల్లల హక్కులు, మానవ హక్కులను దిగ్భ్రాంతికి గురిచేసే నిజమైన సంఘటన ఆధారంగా
రూపొందించబడిన ఈ చిత్రలో సన్నివేశాలు బాగా వచ్చాయని నిర్మాతలు చెప్పారు.
మొత్తం దేశంపై పోరాటంలో ఒక తల్లి ప్రయాణం గురించి కథ అద్బుతంగా
వచ్చిందన్నారు. మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిక్కిల్ అద్వానీ
యాజమాన్యంలోని ఎమ్మే ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని
నిర్మించాయి. సినిమా విడుదల తేదీని రెండు బ్యానర్లు తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో
అధికారికంగా ప్రకటించాయి.