ఫిల్మ్ బజార్ అనేది దక్షిణాసియాను, భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో
కలిపే కీలక కార్యక్రమం. తొమ్మిది రోజుల ప్రీమియర్లు, రెడ్ కార్పెట్, మాస్టర్
క్లాస్‌లు, సెషన్ల తర్వాత 53వ IFFI ఇటీవలే గోవాలో ఘనంగా ముగిసింది. IFFIలోని
ఫిల్మ్ బజార్ కేవలం స్థానిక స్వరాలకు మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఆసియా
దేశాలకు చెందిన ప్రతిభకు కూడా వేదికను ఇచ్చింది. ఈ సంవత్సరం అనేక మంది
అంతర్జాతీయ ప్రోగ్రామర్లు, ఫైనాన్షియర్లు, పంపిణీదారులు, సేల్స్ ఏజెంట్లు
కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఎంపిక చేసిన చిత్రనిర్మాతలు తమ ప్రాజెక్ట్‌లను
పిచ్ చేయడానికి అవకాశం పొందారు. IFFI ద్వారా భారతదేశం తూర్పు, పశ్చిమ దేశాల
మధ్య చలనచిత్ర వ్యాపారానికి వారధిగా పనిచేస్తోందని, ఫిల్మ్ బజార్ ఒక్కసారిగా,
భారతదేశానికి మాత్రమే కాకుండా మిగిలిన ప్రపంచానికి కూడా తప్పనిసరిగా
హాజరుకావడానికి అవకాశం ఉందని హాజరైనవారు అభిప్రాయపడ్డారు.