టీవీ నటి డెల్నాజ్ ఇరానీ కల్ హో నా హో, మిలేంగే, సోన్ ప్యారీ, ఛోటీ సర్దార్ని,
కభీ కభీ ఇత్తెఫాక్ సే లాంటి మరెన్నో చిత్రాలలో పోషించిన పాత్రలతో ప్రసిద్ధి
చెందింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయాన్ని పోస్ట్ చేసింది. ఒక
ఇంటర్వ్యూలో తనను తప్పుగా కోట్ చేసినందుకు ఆమె మీడియాను మందలించింది. తన
మాటలను తప్పుగా అర్థం చేసుకుని శీర్షికలు ఇచ్చారని పేర్కొంది. ఆమె
మాట్లాడుతూ “ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో నా సంభాషణను తప్పుగా అర్థం
చేసుకున్నారు. ఒక నటిగా నేను జర్నలిజం అంటే ఏమిటో చాలా స్పష్టంగా అర్థం
చేసుకున్నాను. కానీ కొన్ని ఆన్లైన్ పోర్టల్‌లు, జర్నలిస్టులు నా మాటలను
పూర్తిగా వక్రీకరించార’ని అన్నారు.