న్యూయార్క్‌లో డైలీ మెయిల్ కు చెందిన సహ యాంకర్లు టి.జె. హోమ్స్, అమీ రోబాచ్
ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నిజానికి పత్రికలతో పాటు, సోషల్ మీడియాలో
వర్క్‌ప్లేస్ వ్యవహారం గురించి పుకార్లు రావడంతో ఈ వారం టీవీ జర్నలిస్టుల
ఆఫ్-స్క్రీన్ సంబంధ స్వభావం చుట్టూ తీవ్రమైన ఊహాగానాలు వ్యాపించాయి. ఈ
క్రమంలో వారు అన్ని వివాదాలకు చెక్ పెట్టేస్తూ వివాహం చేసుకున్నారు.
సహోద్యోగులు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్న చిత్రాలు మరియు వీడియోలను
ప్రచురించింది. ఈ సందర్భంగా టి.జె. హోమ్స్ మాట్లాడుతూ.. ఈ వారం అద్భుతంగా
ఉందన్నాడు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.