సినీ నటుడు సోనూసూద్ కరోనా కష్ట సమయంలో సహాయం అని అన్నవారికి నేను ఉన్నానంటూ
అభయం ఇచ్చాడు. కానీ ఆ సేవ అక్కడితో నిలిపివేయలేదు. ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ను
స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను అందిస్తున్నారు. తాజాగా ఒక సారంగి
విద్వాంసుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. హర్యానాకు చెందిన ఒక సారంగి
వాయిద్యకారుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ విద్వాంసుడు
పరిస్థితిని చూసి చాలించిన ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ని ఆ
కళాకారుడికి సాయం చేయాలంటూ ట్వీట్ చేశాడు. దానికి సోనూసూద్ సాయం చేస్తానని
రీట్వీట్ చేస్తూ బదులిచ్చాడు. “ఖాన్ సాహిబ్, నేను ముందు మీ ఆరోగ్యం నయం
చేస్తా, ఆ తరువాత మీ సారంగి పాట వింటా” అంటూ బదులిచ్చాడు. కాగా సాయం అడగని
వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా
నిలుస్తున్న ఈ రియల్ హీరోని.. సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022 గాను
మహారాష్ట్ర ప్రభుత్వం ‘నేషన్స్ ప్రైడ్’ అనే బిరుదుతో సోనూసూద్ ని సత్కరించింది.