హాలీవుడ్ స్టార్ సాలీ ఎల్ హోసైనీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ది స్విమ్మర్
అద్బుత వీక్షణలను అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా వారం రోజుల క్రితం
విడుదలైంది. ది స్విమ్మర్స్ కదిలించే నిజమైన కథాంశం ఆధారంగా రూపుదిద్దుకుంది.
ఒలింపిక్ స్విమ్మర్ యుస్రా మర్దిని జీవితం ఆధారంగా, స్విమ్మర్స్ రెండు విభిన్న
భాగాలుగా కథను విభజించారు. మొదటిది యుస్రా, ఆమె సోదరి సారా యుద్ధ సమయంలో
సిరియా నుంచి జర్మనీకి పారిపోవడంపై థ్రిల్లర్ గా మూవీని చిత్రీకరించారు. ఇక
రెండవది 2016 రియో గేమ్‌ల కోసం ఆమె సన్నాహాల్లో పరుగెత్తే స్పోర్ట్స్ డ్రామా.
చివరకు యుస్రా 2016 రియో గేమ్స్‌లో రెఫ్యూజీ ఒలింపిక్స్ జట్టు కోసం పోటీ చేయడం
ద్వారా స్విమ్మర్‌గా తన ఒలింపిక్ ఆశయాన్ని నెరవేర్చుకుంది. మొత్తం మీద నెట్
ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది.