కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న తమిళ నటుడు కమల్ హాసన్
తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సడెన్‌గా జ్వరం వచ్చింది. దాంతో పాటు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ని హుటహుటిన దగ్గరలోని
ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆసుపత్రిలో ఆయనకు చికిత్స
అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. లాక్డౌన్ సమయంలో
కమల్‌కి కరోనా వచ్చింది. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని సంపూర్ణ
ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. అనంతరం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్ ది
హిట్’ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రస్తుతం స్టార్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు.