మాజీ ఇంగ్లీష్ బాయ్ బ్యాండ్ ”వన్ డైరెక్షన్” సభ్యుడు జైన్ మాలిక్ యూకే
ప్రధాన మంత్రి రిషి సునక్ కు ఓ విజ్ఞప్తి చేశాడు. “పేదరికంలో ఉన్న
పిల్లలందరికీ ఉచితంగా పాఠశాల భోజనం ఇవ్వండి” అని ఆయన పిలుపునిచ్చాడు. తీవ్ర
ఉద్వేగభరితమైన విషయాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించే మాలిక్
సొంతానికి ఎలాంటి పోస్టులు షేర్ చేయడు. నిత్యం పేదలు, ప్రజా సంబంధ పోస్టులను
షేర్ చేస్తూ అందరినీ చైతన్యపరుస్తుంటాడు. ఇటీవలి కాలంలో ఆయనను నెటిజన్లు
అభిమానంతో ముంచెత్తుతున్నారు.