ఎమిలీ రతాజ్కోవ్స్కీ, పీట్ డేవిడ్సన్ జంటకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు
ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. రతాజ్కోవ్స్కీ ఈ సంవత్సరం ఆగస్టులో కిమ్
కర్దాషియాన్‌తో విడిపోయారని పుకార్లు వచ్చిన తర్వాత వారు ప్రేమలో ఉన్నారని
నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇ క్రమంలో పీట్పై చేసిన ట్వీట్‌పై ఎమిలీ
స్పందించింది. ఎమిలీ, పీట్ డేటింగ్లో ఉన్నారని… ఈ సంబంధం చాలా కొత్తదని
ఎంటర్టైన్మెంట్ టునైట్కి తెలిపింది.