బాలీవుడ్ యాక్షన్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం పలు వివాదాస్పద కామెంట్లతో
వార్తల్లోకి ఎక్కాడు. ఆయన నటించిన చండీగఢ్ కరే ఆషికి చిత్రం తాజాగా విడుదలైన
విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో
నిలువలేకపోయింది. ఇదిలా ఉండగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన పలు వివాదాస్పద
వ్యాఖ్యలు చేశాదు. ఆయన మాటల్లోనే…”మొదట నేను వివాదాస్పద అంశాలకు సంబంధించిన
చిత్రాలను చూశాను. యువకులు కూడా దీనిని చూస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద
సమూహానికి, విస్తృతమైన అంశాలను కలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు మా దేశం
స్వలింగసంపర్కమైనది. అందువల్ల నా ఇటీవలి చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద బాగా
ఆడలేదు.” అంటూ ఖురానా పేర్కొన్నాడు.