ప్రఖ్యాత హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విల్లీస్ అఫాసియా అనే మానసిక వ్యాధితో
బాధపడుతున్నాడు. బ్రూస్ విల్లీస్ స్నేహితుడు సిల్వెస్టర్ స్టాలోన్ అతని
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ముఖ్యాంశాలను అందించాడు. బ్రూస్
విల్లీస్ అఫాసియా వ్యాధి నిర్ధారణతో చాలా క్లిష్టమైన పరిస్థితులను
అనుభవిస్తున్నాడని సిల్వెస్టర్ స్టాలోన్ పేర్కొన్నాడు. బ్రూస్ విల్లీస్ ఆరోగ్య
సమస్య మార్చి 2022లో వెల్లడైంది. 67 ఏళ్ల వయస్సులో అతను పదవీ విరమణ చేశాడు.
ప్రస్తుతం అతని గ్రహణశక్తి, మౌఖిక వ్యక్తీకరణ సామర్థ్యం క్రమంగా
క్షీణిస్తున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.