కొంతకాలం క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఇరా ఖాన్, నుపుర్ శిఖరే తరచుగా వారి
సంబంధిత ఇన్స్టాగ్రామ్ లో ఆకర్షణీయమైన పోస్ట్‌లను పంచుకుంటున్నారు. బుధవారం
ఆమె తన కాబోయే భర్త నుపుర్ శిఖరేతో కలిసి రెండు పొటోలను షేర్ చేసింది. ఈ
చిత్రాలలో ఇరా ఖాన్ నూపూర్ శిఖరేను కౌగిలించుకొని వుంది. అదే సమయంలో నుపుర్
కాఫీ మగ్ పట్టుకుని ఇరాఖాన్ వైపు తిరిగి చూడటం చూడవచ్చు. ఇద్దరూ ఒకరినొకరు
చూసుకుని నవ్వుకోవడం చూడవచ్చు. మరో ఫొటోలో ఇరా వాచ్ ను నుపుర్ చూస్తూ
కనిపించారు. ఇరా తన పోస్ట్‌కి దాని క్యాప్షన్‌లో ముద్దుల ఎమోజితో “హాయ్” అని
క్యాప్షన్ ఇచ్చింది. ఇరా పోస్ట్‌కి నుపుర్ త్వరగా స్పందించాడు. కామెంట్లో
అతను ఇరా “హాయ్”కి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతని వ్యాఖ్య “హాయ్ బబ్స్, ఐ లవ్
యు” అని హృదయం, ముద్దుల ఎమోజీలతో పోస్ట్ చేయడం విశేషం.