నిరంతరం యోగా, జిమ్ తో పాటు ఆహార నియమాల్ని పాటిస్తూ అద్భుత శరీర రూపాన్ని
సాధించుకుంది బాలీవుడ్ నటి మలైకా. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వైఫ్స్ పై
ప్రత్యేక సెలబ్రిటీ షోను ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇందులో మలైకా లాంటి
ఫేజ్ 3 భామల సొగసరి సోయగాల వెనుక దాగున్న రహస్యాల్ని బయట
పెట్టేయనున్నారు.గడిచిన సోమవారం మలైకా అరోరా స్పెషల్ యోగాసనంతో ఆకట్టుకుంది.
ప్రతి వారంలానే ఈసారీ ఇన్ స్టాగ్రామ్ సిరీస్ తో తిరిగి వచ్చింది. ఫిట్ నెస్
స్ఫూర్తితో కొత్త వారాన్ని ప్రారంభించడం కంటే గొప్ప ఇంకేదీ లేదు. మలైకా ప్రతి
క్రొత్త పోస్ట్ మన కోసం మాత్రమే చేస్తోంది. మలైకా అరోరా మూవ్ ఆఫ్ ది వీక్
ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారుతోంది. ఈ వారం ధనుర్వాసనాన్ని ( బో
పోజ్ ) అనే యోగా భంగిమను ఎంచుకుంది మలైకా. ఇది వెనుకకు వంగే ఆసనం. పాస్టెల్
పింక్ గ్రే స్పోర్ట్స్ బ్రా టైట్స్ ధరించిన మలైకా పర్ఫెక్ట్ భంగిమతో ఫిట్
అయ్యింది. ఈ ఫోటోని ఇన్ స్టాలో పంచుకుంది. పరిపూర్ణ సోమవారం ప్రేరణ! అన్న
వ్యాఖ్యతో ఆకర్షించింది. నాకు ఇష్టమైన యోగా భంగిమల్లో దండాసనం ఒకటి అని
పేర్కొంది.