బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ నవంబర్ 6న ఒక ఆడబిడ్డకు
జన్మనిచ్చిన విషయం తెలిసిందే. డెలివరీ తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన
అభిమానులు, అనుచరులతో వార్తలను ఆలియా పంచుకున్నారు. ముగ్గురితో కూడిన సింహం
కుటుంబానికి సంబంధించిన స్కెచ్‌ను షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక
అమ్మమ్మ అయిన ఆనందంలో నీతూ కపూర్ కూడా తెగ హ్యాపీగా ఉన్నారు. ఆమె ముంబైలోని
రిలయన్స్ హాస్పిటల్లో రోజంతా గడిపారు. తన మనవరాలు పుట్టిన తర్వాత ఆమె ఎలా
ఉంది అని పలువురు ఆమెను అడిగారు. తన మనవరాలు చాలా క్యూట్ గా ఉందని నీతూ కపూర్
ఆనందాన్ని షేర్ చేశారు.