హాలీవుడ్ సినీ నటులు టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్ తమ 13 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. కోర్టు ద్వారా వారు విడాకులు పొంది దూరమయ్యారు. 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్ లు ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సెలబ్రిటీ పెయిర్ల మధ్య తీవ్ర విభేదాల గురించి వారాల ఊహాగానాల తర్వాత ఈ వివరాలు వెల్లడికావడం విశేషం. ఇన్స్టాగ్రామ్లో ప్రకటనల్లో వారిద్దరూ తమ పిల్లల గురించి కూడా ప్రస్తావించారు.