ఒడిదుడుకుల్ని సైతం లెక్కచేయకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న
సామ్ జీవితంలోని ప్రతి కుదుపు ఆమెని రాటుదేలేలా చేసింది.అందమైన ప్రదేశాలకు
వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న సమంత అమెరికా వెళ్లి అక్కడ మయోసైటిస్
ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఖాళీ దొరికినప్పుడల్లా అమెరికా అందాలను
ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, మంది మంచి
కొటేషన్స్ రాసుకొస్తుంది.. రీసెంట్ గా ఆమెరుకాలోని ఓ రెస్టారెంట్ లో
అభిమానులకు ముద్దిస్తున్నట్టుగా స్టీల్ పోస్ట్ చేసి “జీవితంలో ఎదురయ్యే,
బాధలకు కాలం గడిచే కొద్దీ నయం చేస్తుంది. మనసుకు తగిలిన గాయాన్ని కూడా కాలమే
మందు’ అంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేసింది సమంత. ఇటీవల రిలీజైన ‘ఖుషి’ సినిమాలోని
ఆరాధ్య పాత్ర సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.