టాలీవుడ్ అగ్ర కథానాయిక శృతిహాసన్ ఇన్ స్ట్రా లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్
నిర్వహించింది. ఆమె అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఈ
మేరకు 19ఏళ్ల వయసులోనే టాటూస్ వేయించుకున్నానని, ఒకవేళ నటిని కాకుంటే
ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకునేదాన్నని చెప్పింది. ఇక తాను సినిమాల్లోకి
రాకపోతే సేల్స్ గర్ల్స్ వర్క్ చేయాలని కోరిక ఉండేదని, షాపింగ్ వెళ్లినపుడు
ఇప్పటికీ వాళ్లతో చాలాసేపు ముచ్చటిస్తానని తెలిపింది. ఇక సున్నిత మనస్తత్వం
కలిగివున్న తాను.. చిన్న చిన్న విషయాలకే ఏడుస్తానని, అయితే అది అందరిముందు
కాదని తెలిపింది. ‘అతడి ఆర్ట్ నచ్చి ఇన్ స్ట్రా లో ఫాలో అయ్యాను. అలా మా ప్రేమ
మొదలైంది. బోరింగ్ ప్రశ్నలు నాకు అసలే నచ్చవు. నా దృష్టిలో నేను స్టార్ గా
భావించను. మా నాన్నే పెద్ద హీరో నేను స్వయంగా సంపాదించుకున్నది మాత్రమే నాదిగా
భావిస్తా. యాక్టింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి క్యారెక్టర్ వందశాతం
పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటా అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.