నవీన్ పొలిశెట్టి,అనుష్క శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి
మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ
విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో
కనిపించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. దీంతో
అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ నెట్టింట ఓ వీడియో షేర్ చేసిన నవీన్..
ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నానని, ప్రమోషన్స్ కోసం సియాటెలు వెళ్తున్నట్లు
చెప్పాడు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఎంతో
ఉద్వేగానికి లోనవుతున్నాను. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పాడు. అలాగే ఈ
మూవీపై ‘ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూశా. ఫుల్ గా ఎంజాయ్ చేశానని నవీన్
పొలిశెట్టి కామెడీ టైమింగ్ బాగుంది. అనుష్క ఎప్పటిలానే అద్భుతంగా నటించారు.
డైరెక్టర్ మహేష్, యూవీ క్రియేషన్స్, టీమ్ కు కంగ్రాట్స్’ అంటూ నటుడు మహేష్
బాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. ‘మహేష్ బాబు ట్వీట్ చూసి ఆశ్చర్యపోయా. ఆ
రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న వారందరికీ
థాంక్స్’ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.