ఒకప్పుడు సినిమాలు చూడటం అంటే థియేటర్లు, టీవీలలో మాత్రమే చూసేవాళ్లు. కానీ
ఓటీటీలు వచ్చాక వీటిలోనే సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
థియేటర్ లో విడుదలైన సినిమాలకు ఆదరణ లభించినట్లే.. ఓటీటీలో వచ్చే సినిమాలు,
వెబ్ సిరీస్ లను నెటీజన్లు తెగ చూసేస్తున్నారు. థియేటర్ లో విడుదలైన
సినిమాలకు ఆదరణ లభించినట్లే.
కంటెంట్ బాగుంటే ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు సబ్ టైటిల్స్
పెట్టుకొని మరి చూస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా 22 మిలియన్ అవర్స్ గా
థ్రిల్లింగ్ డ్రామా..చోర్ నికల్ కే భాగా అనే సినిమా విడుదలైంది. ఇందులో యామీ
గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 29 మిలియన్ అవర్స్ వీక్షించినట్లు
నెట్ఫ్లిక్స్ తెలిపింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన
తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఆర్ఆర్ఆర్
పేరిట ఉన్న (25 మిలియన్ అవర్స్) రికార్డును ‘చోర్ నికల్ కే భాగా’ బద్దలు
కొట్టేసింది. మూడో స్థానంలో 22 మిలియన్ అవర్స్ గా అలియాభట్ నటించిన
గంగూబాయి కాఠియావాడి చిత్రం నిలిచింది.