ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రానికి నిరాశ ఎదురైంది.
‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్ దట్
బ్రెత్స్’కు ఆస్కార్ దక్కలేదు. ఈ విభాగంలో ‘నావల్నీ’ డాక్యుమెంటరీ
చిత్రానికి ఆస్కార్ లభించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక
ఘనంగా ప్రారంభమైంది. హాలీవుడ్‌కు చెందిన తారలు, సినీ ప్రముఖులతో పాటు, ఈ ఏడాది
నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ వేడుకలకు
హాజరయ్యారు. హాలీవుడ్ తారమణులు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో
దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన ‘RRR’
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ హాజరయ్యారు.