సత్తా చాటిన ది ఎలిఫెంట్ విస్పరర్స్
అవార్డ్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ చిత్రం ది ఎలిఫెంట్
విస్పరర్స్ను ఆస్కార్ వరించింది. దర్శకురాలు కార్తికి గోన్వాల్వేస్.. ఈ
షార్ట్ఫిల్మ్ను రూపొందించారు. ‘హౌలౌట్’, ‘హౌ డు యు మెసర్ ఎ ఇయర్’, ‘ది మార్టా
మిచెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు
కోసం పోటీ పడ్డాయి. చివరకు ది ఎలిఫెంట్ విస్పరర్స్ను ఆస్కార్ వరించింది.
నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. ఏనుగులు, వాటి సంరక్షకుల
మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా చక్కగా తెరకెక్కించారు కార్తికి.