నటి మాధురీ దీక్షిత్ 1980-90 లలో హిందీ సినీ ఇండస్ట్రీని శాసించారు. కానీ,
శ్రీరామ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వారు అమెరికాకు తరలివెళ్లారు. ఈ జంటకు
వివాహం జరిగి 23 సంవత్సరాలకు పైగా అవుతోంది. వీరికి అరిన్ నేనే, ర్యాన్ నేనే
అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చూసుకుంటూనే కేరెర్ కొనసాగించడం మాధురి,
శ్రీరామ్‌లకు ‘ఛాలెంజింగ్’గా మారింది. ఈ క్రమంలో ఆమె తిరిగి సినిమాల్లో
నటించడానికి ఇబ్బంది పడుతున్నారు.
తన భర్త యూట్యూబ్ ఛానెల్లో ఇటీవలి సంభాషణలో మాధురి మాట్లాడారు. ఆమె ఇలా
అన్నారు. “అబ్బాయిలూ.. మీరు ఉంచుకోవాల్సిన సమయం కారణంగా ఇది చాలా కష్టం.
ఎందుకంటే పిల్లలను చూసుకోవడం, పాఠశాలకు తీసుకెళ్లడం, వారిని తిరిగి
తీసుకురావడం. అలాంటి వాటిని చూసుకోవడం మీదే బాధ్యత..” అని అన్నారు.