నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యపై అజయ్ దేవగన్ స్పందించాడు. షారూఖ్ మంగళవారం
ట్విటర్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక అభిమాని
ట్వీట్ చేస్తూ, ” సర్ అజయ్ దేవగన్ పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ పట్ల చాలా సంతోషంగా
ఉన్నాడు! అతని గురించి ఏమైనా చెబుతారా?” అని ప్రశ్నించాడు. అభిమాని ప్రశ్నపై
షారుఖ్ స్పందిస్తూ… “అజయ్ నాకు, నా కుటుంబానికి ఇన్నాళ్లు మద్దతు ఇవ్వడంతో
పాటు మాలో ఒక్కడిగా ఉన్నాడు. అతను అద్భుతమైన నటుడు. వివాదాలకు దూరంగా
నిశ్శబ్దంగా ఉండటం ఆయన స్వభావం.” అంటూ షారుఖ్ మాట్లాడారు. షారూఖ్ చేసిన ఈ
వ్యాఖ్యపై అజయ్ ట్వీట్ ద్వారా స్పందించాడు. “మీ ప్రేమకు, ఉనికికి ధన్యవాదాలు.
మీలాగే మేము పంచుకునే బంధానికి నేను విలువ ఇస్తున్నాను. పఠాన్ కలెక్షన్లు బాగా
రావాలి. నేను సంతోషంగా ఉన్నాను” అంటూ బదులిచ్చాడు.