అమరావతి : పురపాలక పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం
వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్
వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్
వివేక్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్,
ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మీ ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.