ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ‘సి’లో జరిగిన మెక్సికో-పోలెండ్ మ్యాచ్‌లో ఒక్క
గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ప్రథమార్ధంలోనే మెక్సికో స్ట్రయికర్ అలెక్సిస్ వెగా రెండు గోల్ అవకాశాలు
తృటిలో తప్పాయి. అటు ద్వితీయార్ధం 56వ నిమిషంలో పోలెండ్‌కు పెనాల్టీ కిక్
లభించింది. అయితే కెప్టెన్ రాబర్ట్ ప్రయత్నాన్ని గోల్‌కీపర్ గిలెర్మో
అడ్డుకోవడంతో చక్కటి చాన్స్ కోల్పోయింది. అదనపు సమయంలోనూ ఇరుజట్ల నుంచి
ఎలాంటి గోల్ రాలేదు. కాగా, సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బిలోని
అమెరికా, వేల్స్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.