విజయవాడ : మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లి
కళాక్షేత్రంలో రెండు రోజుల జాతీయ సాంస్కృతిక ఉత్సవ సంబరాలు శనివారం అత్యంత
ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే
కాకుండా సుదూర ప్రాంతాలనుంచి కూడా కవులు, రచయితలు, కళాకారులు తరలిరావడంతో
కళాక్షేత్రం పరిసరాలు సాంస్కృతిక శోభను సంతరించుకున్నాయి. తొలుత చిన్నారుల
నృత్య ప్రదర్శనలతో ఆహూతులు సేదతీరారు. అతిథుల జ్యోతి ప్రకాశనం అనంతరం ప్రసిద్ధ
మానసిక వైద్యనిపుణులు, రచయిత ఇండ్ల రామ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో
విజయవాడ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఏపీఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వెంకట్
ఎస్.మేడపాటి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయపరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, ఏపీ ఫైబర్
నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ
చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సుమవర్ష తోట, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
జి.ఆంజనేయులు, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఆర్.ఆర్.గాంధీ
నాగరాజన్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు తదితరులు
పాల్గొన్నారు.