తిరుపతి : రెండు రోజుల పాటు నేడు, రేపు 17, 18 న సమాచార హక్కు చట్టం పై
క్యాంప్ కోర్టు నిర్వహణ సందర్బంగా తిరుపతి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర సమాచార
కమిషనర్ ఉల్చాల హరి ప్రసాద రెడ్డి తో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి జే
సి డి కే బాలాజీ హాజరయ్యారు. మొదటి రోజు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో
రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమాచార హక్కు చట్టం క్యాంపు
కోర్టు. హాజరైన దరఖాస్తు దారులు.