విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , సుప్రవ హరిచందన్
దంపతులతో రాష్ట్ర ఉన్నత న్యాయస్దానం ఛీప్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,
సుచేతా మిశ్రా దంపతులు భేటీ అయ్యారు. గవర్నర్ ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి
రాజ్ భవన్ చేరుకున్న సిజె దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్
పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. సిజె దంపతులను గవర్నర్ డిన్నర్
కు ఆహ్వానించారు. వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. గవర్నర్ సైతం
పూర్వాశ్రమంలో న్యాయవాది కాగా విభిన్న అంశాలపై వీరి సమావేశం సాగింది.
కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు
పాల్గొన్నారు.