విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని
పెంచే లక్ష్యంతో శిక్షణ తరగతులు నిర్వహించిన ఏపీ ప్రెస్ అకాడమీని ఐజేయూ
కార్యవర్గ సభ్యులు అభినందిస్తూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ ప్రెస్ అకాడమీ
ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో
గ్రామీణ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమీ చేపట్టిన శిక్షణ తరగతులను, సర్టిఫికెట్ కోర్సులను కొనసాగించాలని ఐజేయూ
కార్యవర్గ సభ్యులు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ని కోరారు. యూనియన్ నాయకుల
అభ్యర్థనకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. విజయవాడ ప్రెస్
అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ జాతీయ అధ్యక్ష్యులు కె.శ్రీనివాస
రెడ్డి, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్ష్యులు అంబటి అంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే
అధ్యక్ష్యులు ఐవీ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు
జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు డి. సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే
ఉపాధ్యక్ష్యులు కె.జయరాజ్, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష్యులు చావా
రవి, ఏపీ పోటో జర్నలిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష్యులు సి.హెచ్ సాంబశివరావుతో పాటు
ఆయా సంఘాల జిల్లాల కార్యవర్గ సభ్యులు మరియు ప్రెస్ అకాడమీ సెక్రటరీ బాలగంగాధర్
తిలక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.