అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ గృహ నిర్మాణశాఖ
మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇంత మంచి జరుగుతుంటే ఈనాడు అధినేత రామోజీకి కళ్లు
కనపడట్లేదా? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంపై ఈనాడులో ఏనాడైనా వార్త రాశారా?
అంటూ నిప్పులు చెరిగారు. ఇళ్ల నిర్మాణంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం
చేస్తోందాని, బాబు ఏం చేయకపోయినా రామోజీకి కమ్మగా ఉంటుందన్నారు. మేం 31 లక్షల
ఇళ్లు నిర్మిస్తుంటే రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని మంత్రి జోగి
రమేష్ మండిపడ్డారు.