విజయవాడ : బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని మాజీ
మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 2014-19 వరకు బందరు పోర్టు ఏ మేరకు నిర్మాణం
చేశారో చెప్పాలన్నారు. శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా
అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీని విమర్శించే ముందు నిజాలు తెలుసుకోవాలని
హితవు పలికారు. గత ప్రభుత్వం హయాంలో టెండర్లు చేజిక్కించుకున్న నవయుగ సంస్థ
శంకుస్థాపన చేసి, 8 నెలలైనా పార మట్టి పని కూడా చేయలేదని విమర్శించారు. టీడీపీ
తరహాలో శంకుస్థాపన బండ పడేసి మేము వదిలేయం, పనులు చేపడతామని పేర్ని నాని
అన్నారు.