గుంటూరు : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఏపీ జీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కాకర్ల వెంకట్రామి రెడ్డి తో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల ను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం అన్నింటికి సానుకూలంగా స్పందించారు. అలానే సీఎం చంద్రశేఖర్ రెడ్డికి కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.