గూడూరు : తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట లో జరిగిన సాధికార బస్సుయాత్ర లో నెల్లూరు మేయర్ స్రవంతిజయవర్ధన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మేయర్ మాట్లాడుతూ మనకు ఏడైన సంగక్షేమ పధకం కావాలంటే జన్మభూమి కమిటీలు పెట్టి నాయకుల ఇళ్ల దగ్గర ఎదురు చూసై తెలుగుదేశం ప్రభుత్యవం కావాలా, మన ఇంటి దగరకు సంగక్షేమ పధకం తలుపు తట్టి ఇచ్య్ మన జగనన్న ప్రభుత్వం కావాలా ? ప్రజలు ఆలోచించాలి అన్నారు, బాబు వస్త్య్ జాబ్ వస్తుంది, జాబు రాకపొతె 2000 ఇస్తానని మోసం చేసిన బాబు కావాలా ? ఇచ్చిన మాట ప్రకారం అధికారం లోకి వచ్చిన వెంటనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగన్ కావాలా ? ఎన్నికల్లో చెప్పిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే కనిపించకుండ మాయం చేసై బాబు కావాలా ? ఎన్నికల్లో చేపిన హామీలు భగవత్ గీత గ , బైబిల్ గ, కురాన్ గ భావించి వాటిని అమలు చేసై జగన్ కావాలా ? ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మిమల్ని కోరుతున్న, అమరావతి పేరుతొ పేదల భూములు లాకొని, అభివృధి పేరుతొ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కావాలా, అమరావతి ఏ ఒకరి సోతు కాదు అని దళితులకు, వెనుకబడిన కులాలకు, మైనారిటీలకు ఇళ్ల పటాలు ఇవ్వాలని అనుకున్న జగన్ కావాలా ? ఆ ఇలా పటాలు దళితులకు, వెనుకబడిన కులాలకు, మైనారిటీలకు యివ్వకుండ కోర్టులో కేసులు వేంచిన చంద్రబాబు దిమ్మ తిరిగేలా మన అందరి ఆత్మ గురవం డా బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 125 అడుగుల విగ్రహాని ఏర్పాటు చేసి మన ఆత్మ గౌరవని ఆకాశం అంత ఎత్తు లో నిలబెట్టిన జగన్నా కు మనము అందరం అండ దండ గ ఉండాలి అని మిమల్ని అందరిన్ని చేతులు జోడించ్చి కోరుకుంటున్న అన్నారు.