అమరావతి : రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీ బస్ పాసుల
గడువును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) 2024
డిసెంబర్ 31వరకూ పొడిగించింది. జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు రేపటితో
ముగియనుండటంతో వాటి వ్యాలిడిటీని పెంచాల్సిందిగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల
శాఖ ఏపీఎస్ఆర్టీసీని కోరింది. దీంతో డీపీఆర్వోల సూచనలతో బస్ పాస్‌లు
రెన్యువల్ చేయాల్సిందిగా అన్ని జిల్లాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లకు
ఆర్టీసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
[image: image.png]