శ్రీకాకుళం: ‘రామనుజన్ గణితం లో ప్రతి పాదించిన సిద్దాంతాలు, ప్రయోగాలు
శాశ్వతమైనవని స్థానిక గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల
ప్రిన్సిపాల్ డా. పులఖండం శ్రీనివాసరావు అన్నారు. కళాశాల గణిత విభాగం
నిర్వహించిన ఈ కార్యక్రమంలోఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యవక్త గా
విచ్చేసిన జే. వి. ఎన్. మూర్తి రామాన్ జన్ జీవితం లో గణిత శాస్త్రం ఎలా
పెనవేసుకు పోయిందో ఉదాహరణల తో వివరించారు. ఈ కార్యక్రమంలో గణిత విభాగాధిపతి
డా. మార్తాండ కృష్ణ, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ మురళి కృష్ణ,రాజ్ కుమార్,
అరుణ,రేవతి, మానేజ్ మెంట్ కి చెందిన మహేష్,ఎన్.ఎస్.ఎస్ కి చెందిన మహేష్,
ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు.