వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పుట్టినరోజు వేడుకలను ఢిల్లీ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ
కార్యాలయంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహచర పార్టీ
ఎంపీలతో కలిసి వైయస్సార్సీపి ఎంపీలు పాల్గొన్నారు.