నెల్లూరు : నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు కార్యకర్తలు కలిసి భారీ
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.